నీ జీవితం విలువైనది ఏనాడు నీవు మరువకు
శ్రీయేసు నామం నీకెంతో క్షేమం ఈనాడే యోచొంచును
ఓ నేస్తమా తెలియునా ప్రభు యేసు నిన్ను ప్రేమించెను
నానేస్తమా తెలుసుకో ప్రభు యేసు నీకై మరణెంచెను
యేసు మరణించి మరి లేచేను నిన్ను ప్రేమించి దరి
చేర్చెను //నీ జీవితం //
గాడాంధకారంబు లోయలో వడిగాలి వడి సవ్వడిలొ
నడయాడె నీ జీవిత త్రొవ సుడివడి నీఅడుగులు తడబడగా
వలదు భయము..... //నీ జీవితం
//
కనలేని గమ్యంబు కొరి ఎనలేని కష్టాలపాలై
మనలేని నీ జీవిత గాధ కలలన్ని కన్నీటి వ్యధలే
వలదు భయము........
//నీ జీవితం //
MP3
Social Plugin