బ్రదర్ మీలాంటి గొప్ప నాయకున్ని మేము కోల్పోవడం మా దురదృష్టం.
దేవుడు మీ కుటుంబానికి, మీ సహవాసలకు, నీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి ఆదరణ కలిగించు గాక.
తనని తాను తగ్గించు కొంటె ఇహలోకమ్ కి వెర్రితనం కానీ దేవుని లో గొప్ప శక్తి అందరు నన్ను వుకే ల అంటారు ఇమే కి ఏమి తెల్వదు అన్ని పాడుచేసుకుంటాదని కానీ దేవుడుగుర్తించాడు న ఇంటెన్షన్ నా. కోసమే సర్వం కోల్పోయింది అన్న సత్యాన్ని అందుకే సత్యం లోనికి నడిపించి స్వాతంత్రు రాలిని చేసాడు దేవుని కృప తోడుగా ఉంచి నా కృప నీకు చాలు నా కుమార్తే అని పేరు పెట్టి పిలుచుకొని తన jetha పని వానిగా ఎన్నుకుంటే కాదని అనడానికి నేనే పాటిదానిని ఏపాటి దాని naya నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దానిని naya నా పై కృప చూపుటకు అని పాడు కోవాలి పదే పదే హృదయా అంత రంగo లో దేవుడు వింటాడు నేను పాడితే ఎందుకంటె దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నదే సత్యం
క్రీస్తు రక్తంలో కొనబడిన ఒక కుటుంబం అయిన నా అన్న మీరు లేని లోటు తీర్చలేనిది.
నా తోడ పుట్టిన అన్న స్రీ గురించి ఇంత చక్కగా వివరించారు.. మీరు స్రీ నుండి ఏది కోరుకుంటున్నారో అలా ఉండటానికి నా సాయశక్తుల చేస్తాను.
Ayya miku vandhalu, మీరు మాకు 27 తారీకు నుండి నాకు తెలుసు మీరు మాట్లాడు మాటలు ఇంకా వినాలి అనిపించేలా ఉన్నాయ్, మీలాటి మంచి మనిషిని, మంచి బోధకుని కోల్పోవటం చాలా వేదన గా ఉంది
Anna miru naku ninamga telidhu kani miru chanipoyaka mi matalu vintunna adhi na bad luck anna miru chal baga chepthunnaru anna nijam ga miss you anna nilanti anni Telisina person ni pogottukunna society dhi bad luck anna
Rare gem Bro praveen pagadala garu what a humanbeing we really unlucky we missed tat person what a knowledgeable person we really heartly miss u brother
ఇల్లు అంటే? దేవుడు దాగు చోటు మన హృదయమే దేవుని నివసించే గది గా ఉంచుకోవాలి పరిశుద్ధ వధువు హృదయం లో పురుషుడై యిన chreesthu పుడతాడు దైవ jhnanam కలవారే పురుషులు నా లో వున్నా వాడు లోకం లో వున్నా వారి కంటే గొప్పవాడు అనుకోని ఘర్వం చూపించామో ఇహ లోక పురుషుడు ఎలుతాడు కాబట్టి ఆత్మీయ ఘర్వం నిషేదించాల్సిన స్త్రీ లు jeji belu ఆత్మ కలిగిన స్త్రీలు కాజాలరు
Sir you correct what you told about ladies, but look unto the bible God gave authority to ladies, there is no difference for a woman and man from women men had come without them both there is no creation according to book of genesis, both of them according to God both are equal according to Ephesians chapter 5 , if I am wrong God should forgive me.
@padmavlgnd6392
5 days ago