Everyone’s Watching Praveen Pagidal – Here’s What’s Happening



మరణములో గూడా దేవుని మాటలతో జీవిస్తున్నా దైవజనుడు.
120
నీలాంటి పాస్టర్ ని మిస్ చేసుకోవడం మా దురదృష్టం,
50
బంగారం రా బాబూ నువ్వు ❤❤❤
100
అన్నా నువ్వు యిలాంటి నిజాలు చెప్పినందుకు ఆ పనికిమాలిన వాళ్ళు నీ ప్రాణం తీసేసారు 😭😭😭😭😭
10
నువ్వు లేని లోటు చూసి గుండె బరువుగా ఉందన్న మేమే నిన్ను పోగొట్టుకున్నాము ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
34
హతసాక్షి గొప్ప పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు  మీలాంటి గొప్ప గొప్ప సేవకులు ఈకాలం క్రైస్తవ సమాజానికి చాలా అవసరము ప్రశ్నించే మీ గొంతు మూగబోయింది . శారీరకంగా కానీ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గొంతు విప్పి బోధించిన సత్యమైన నీతి నిజాయితీగా మన తెలుగు క్రైస్తవుల పక్షముగా వుండి నిజమైన సువార్త సేవ పరిచర్యలు మనకు అవగాహనతొ కుడినా ఎన్నో వాక్యమును అనుసరిస్తు బోధించిన మేసేజ్ లు వినిపిస్తునే వుంటాయి మేము వింటూనే ఉంటాము దేవునికి నమ్మకమైన సేవకుడిగా, ఆయన సత్యము మరియు విశ్వాసం కోసం ధైర్యంగా నిలబడి, అనేకులకు స్ఫూర్తినిచ్చారు ఒక దమ్మున్న సేవకుడు, మీరు 27 చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి. 28 మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. మత్తయి సువార్త10:27.28 43 నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు.మత్తయి సువార్త13:43 అనేక మంది యౌవనస్థులకు దేవుని మార్గంలో నడిపిస్తున్న వ్యక్తి, డిబేట్ల రూపంలో క్రైస్తవ లోకానికి తొడువుండే వ్యక్తి, ఇంగ్లాండ్, అమెరికా దేశాలలో మాత్రమేకాక ఇతర దేశాలలో దేవుని సువార్తను ప్రకటిస్తున్న దైవసేవకుడు ప్రవీణ్ పగడాల గారి మరణం తెలుగు క్రైస్తవులకు తీరనిలోటు వారి కుటుంబ సభ్యులకు యేసయ్య ఓదార్పు ధైర్యము ఆదరణను దయచేయలి ఆమేన్
76
నా రాజు అనే మాట మీ నోటి నుండి వింటుంటే.. ఒళ్ళు జలదరిస్తుంది..ఎంత హుందాగా ఎంత గర్వంగా ఎంత సంతోషంగా ..😢😢😢😢 ఈ మాట బట్టి అర్థం చేస్కో వచ్చు...ఏసు వారిని ఎంత గా మీ వారీగా స్వీకరించారో అనేది 😢😢😢
106
మిస్ యూ పాస్టర్ గారు ఎంత గొప్ప పాస్టర్ గారిని మిస్ అయ్యాం
25
Ippude ardam ayyindi Devudu mi marananni Enduku angikarincharo ani ippati varaku mi vakyam vinani andaru vintunnaru vunte iyanala vundali ani visvasamlo balapadutunnarugodnis great
4
మీ లాంటి సేవకుని కోల్పోయినందుకు ఎంతో దుఃఖం కలుగుతుంది అన్న మీరు బ్రతికుంటే ఇంకా ఎన్నో సత్యాలను తెలుసువాళ్ళం
3
My King .. word like Sword 🗡️..
23
నిజాని ఒప్పుకునె ధైర్యం లేదు జనాలకి
32
మిస్ యు బ్రదర్ వందనాలు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
23
బంగారం నాయన నువ్వు
3
MY KING this word deliverance we will definitely miss brother🎉
5
Intha knowledge person ni kolpovadam maa duradrustam maku inni visayalu evaru cheptaru Anna miss u
9
idi matram nijam❤
1
Good మెసేజ్ సార్ వెరీ వేరే గుడ్ మెసేజ్
2
వాస్తవం నిజం ఎప్పుడు ఐన చేదుగానే ఉంటుంది great anna miss you 😢
3
Amen.... Praise the Lord..... Brother....
1
His words are so true 👏🏻👏🏻👏🏻
26
Me msgs anni chusi devunilo balapadthunnam brother miss you brother garu 🙏
3
Anna meeru vunte chala bagundethi Anna Miss you Anna ❤
2
jai bim
Translate to Telugu
1
🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏 nee kutumbaaniki Devudu nirantharam thodu vundali ani prathiroju prayer chesta
1
Miss you tammudu
4
Ananthamina gnanamu gala sevakunni miss ayyamu
4
Chala baga chepparu anna garu😢 miss u annaya
2
అంతులేని ఆత్మావలోకనం, అంతులేని ఆత్మావగాహన సమృద్ధి, పరిశుద్ధాత్మ నింపుదలతో పరి పరి విధముల పరిజ్ఞానం, ఆత్మాభిషేకముతో అద్భుతమైన ప్రసంగాలు. ఆత్మీయుల లోకములో ఆణిముత్యం. సహోదరుడా సహపాటి దైవజనుడా, అదృశ్య దేవుని హస్తములో వజ్రాయుధము నీవు ఆత్మ సమృద్ధి ఆరోగ్య సమృద్ధి ఆర్థిక సమృద్ధినీ సొంతం . అదంతా నీ రాజు.యేసు దేవుడు నీ మీద కుమ్మరించిన ఆశీర్వాదం. అనర్థమైన వాక్చాతుర్యం, విశ్వాసము యొక్క లోతుల్లో మునిగి తేలుతున్న వైనం, నీ ధైర్యం నాకు మాకు స్ఫూర్తి. ఎవరు ఎదురు మాట్లాడలేని సత్యం యొక్క వివరణ, నీకు నీవే సాటి, మాకు ఉత్ప్రేరణ. ఆత్మసంబంధమైన సత్యముల వివరణలో హంతకుల గుండెలను అదరగొట్టిన వీరుడవు, శూ రూడవు, మా అందరికీ మాదిరిని కనపరచి నావు. ఆత్మసంబంధమైన ఉజీవం కనపరచి ఉరకలెతించుచున్నావు. నీవు బ్రతికిన కాలములో చాలామందికి తెలియదు కానీ ఇప్పుడు ప్రపంచమంతా పరిడ విల్లుతున్నావు. నీతిమంతుల జాబితాలో చేరి నిత్యం జ్ఞాపకం ఉంటూ ఉన్నావు. నీవు నీ రాజు సేవ చేసి, చేసి, అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నావు. ధన్యుడవు శ్రేష్టుడవు విశ్వాస వీరుడు. పరిశుద్ధ గ్రంధం బైబిల్ లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11 వ అధ్యాయములో వ్రాయబడిన విశ్వాస వీరుల జాబితాలో నీవు కూడా చేరిపోయావు. నేను,మేము,మీ అంతటివారము కాకపోయినా, ప్రభువు సమయంలో, నేను మేమందరము నీతో పాటు నిత్య విశ్రాంతిలో పాల్గొంటాము. నీ కుటుంబం కొరకు మీ సేవ కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాను. ఎల్లకాలం నీ జ్ఞాపకం ఎవరూ మర్చిపోలేరు. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక, దేవదేవుని దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడును గాక, అవును ఆమెన్.
2
ఆమేన్ ఆమేన్ ఆమేన్ వందనాలు
13
God will rise 1000&1000 praveen sir
24
Brother, I didn't know you before, but after seeing your msgs, I realized that you are a talented pastor. I miss your valuable msgs brother 😢😢
9
Real man of God..we miss you very badly. 🙏🙏🙏😭😭😭
3
ఆమేన్ ❤
4
My God is do everything he never fails
2
Ve miss you biradar
Translate to Telugu
1
Devuni gnanam Milo unnadhi
4
Miss you anna😢😢😢 me noti matalu ma chevullo marumrogutunnayi
I miss you bro
9
Miss you daddy 😭😭😭😭😭😭
2
Great Man of God 🙏🏻
8
Avunu naa raju ,naa raju ani praveen gari notiventa vintunte chala chala bagundi
1
నువ్వు క్రైస్తవ లోకానికి బంగారం రా మలినం లేని బంగారం
14
అమెరికా నుండి ఎప్పుడు వస్తుడ ఎప్పుడు వేసాధమ్మా అనుకున్నారు రాగానే చంపేశారు kadha అన్న 😢 మన తండ్రి తో మీరు ఉన్నారు ❤🙌
1
Miss you brother 🙏
3
Praise God 🎉 ayya we miss you praveen bhai 😢😢
3
Super ayya we miss you
7
Truth is better for them
1
Ur మెసేజ్ wonderful Anna. But we miss you..❤❤
2
Really PP garu son of King of kings that is Lord Jesus Christ.
3
Brother you are there new ❤
8
Bangaru tandri
1
Miss u brother
1
Supar sir miru❤❤❤❤❤❤❤❤❤
Translate to Telugu
PRAISE THE LORD 🙏
9
Praise the lord brother
10
Amen, GLORY TO GOD🙏🙏🙏
5
Etuvanti knowledge ki super anna🫡
3
Jevamu gala vakyam.
5
Praise the lord 🙏 Amen 🙏🖐
6
Mee voice super sir.
2
Very nice sir
6
Miss you man of God
1
We miss you sir
4
Adbuthaminames
3
You are still living praveen pagadala sir, you are physically far but spiritually very near to all❤❤
Praise The Lord brother
6
I miss you brother super speech
2
Glory to king 👑 Jesus
3
Annayya😢😢😢😢😢😢
Translate to Telugu
4
🇮🇳 Yes 👍 Praveen Anna na Raju si King 👑✝️ Jesus Jesus is king na Raju is my king 👑✝🙏🙏🙇🙇🙇🙇🙇👏👏
4
Really we miss you for the truthful message your type of message never get again
Jai bheem
Translate to Telugu
1

- #PraveenPagidala - #ViralPersonality - #InspiringJourney - #GameChanger - #TrendingNow - #MustWatch - #SocialMediaBuzz - #MotivationMonday (if it fits timing) - #SuccessStory - #BreakingTheInternet - #EntrepreneurLife - #StartupStories - #BusinessMindset - #LeadershipGoals - #Innovator - #VisionaryLeader - #SelfMade - #ContentCreator - #PublicSpeaker - #InfluencerLife - #MindsetMatters - #DigitalInfluencer - #PowerOfVoice Let me know more about him and I can give you laser-targeted tags and captions too!