Ninnene Nammiyunnani meaning

# Lyrics# Meaning # Instrumental # MP3# # Video # Images # Guitar Chords# 

నిన్నే నే నమ్మితీ నీవే నా వైధ్యుడవు నిన్నే నే నమ్మితీ నీవే నా ఆధారము ఏదేమైనా, ఏ స్థితియైన నీవే నా సహాయము ఎంతగానో వేదనతో బలమంతా కోల్పోతిని నిరీక్షణ నీవే దేవా నన్ను బాగుచేయుమయ్యా ఏ తోడు లేక చేయూత లేక నన్నందరు విడచిపోతిరే నా ఆధారం, ఆశ్రయం,ఆనందం, అభయం నీవేగాకృప చూపుము ఈ కన్నీరంతా ప్రేమతోనే తుడచివేయుమయ్యా దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమయ్యా యెహోవా రాఫా, యెహోవా షమ్మా సర్వశక్తిమంతుడైన దేవా నీకసాధ్యమైనది ఏదియు లేదని నమ్మెద జీవింపుము

This beautiful Telugu Christian song is a heartfelt prayer of trust and surrender to God, especially in times of pain, loneliness, and weakness. Here's a line-by-line breakdown of the meaning:

---

**నిన్నే నే నమ్మితీ నీవే నా వైధ్యుడవు**  
*I trust in You alone; You are my healer.*

**నిన్నే నే నమ్మితీ నీవే నా ఆధారము**  
*I trust in You alone; You are my support.*

**ఏదేమైనా, ఏ స్థితియైన**  
*Whatever happens, in whatever situation,*

**నీవే నా సహాయము**  
*You are my help.*

---

**ఎంతగానో వేదనతో బలమంతా కోల్పోతిని**  
*In deep pain, I have lost all my strength.*

**నిరీక్షణ నీవే దేవా నన్ను బాగుచేయుమయ్యా**  
*You alone are my hope, O Lord—please heal me.*

**ఏ తోడు లేక చేయూత లేక**  
*With no companion, with no helping hand,*

**నన్నందరు విడచిపోతిరే**  
*Everyone has left me.*

**నా ఆధారం, ఆశ్రయం, ఆనందం, అభయం నీవేగాక, కృప చూపుము**  
*You alone are my support, refuge, joy, and safety—show me Your mercy.*

---

**ఈ కన్నీరంతా ప్రేమతోనే తుడచివేయుమయ్యా**  
*Wipe away all these tears with Your love, O Lord.*

**దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమయ్యా**  
*Touch me with the Holy Spirit and heal me.*

**యెహోవా రాఫా, యెహోవా షమ్మా, సర్వశక్తిమంతుడైన దేవా**  
*Jehovah Rapha (Healer), Jehovah Shammah (The Lord is there), Almighty God,*

**నీకసాధ్యమైనది ఏదియు లేదని నమ్మెద**  
*I believe that nothing is impossible for You.*

**జీవింపుము**  
*(Let me) live / Give me life.*

 

- #TeluguChristianSong - #ChristianDevotional - #WorshipSong - #TeluguWorship - #ChristianTelugu - #ChristianSongs2025 - #JesusSongs - #TeluguJesusSongs - #DevotionalSongs ### 🙏 **Theme-Based Tags:** - #HealingWorship - #TrustInGod - #GodIsMyHealer - #JehovahRapha - #JehovahShammah - #FaithInGod - #ChristianPrayerSong - #SpiritualHealing - #BibleBasedWorship #