ARADANA NEKE NISSY EMMANUEL PAUL

మహిమ ఘనతకు అర్హుడవు

మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తి దాత [2] 

మా స్తుతులకు పాత్రుడా | ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే [2] 

ఆరాధనా నీకే ఆరాధనా నీకే

1. మన్నాను కురిపించినావు | బండనుండి నీల్లిచ్చినావు [2] 

యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును [ఆరాధనా]

2.వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు [2] 

యెహోవా రాఫా స్వస్థపరచును | నను స్వస్థపరచును

 

Meaning in english

You are worthy of glory, my God, creator, giver of salvation [2] worthy of our praise. Worship Thee Worship Thee Worship Praise Worship Worship Thee [2] Worship Thee Worship Thee 1. You poured out the manna Thou hast brought water from the rock. 2. You remove diseases and raise the dead [2] Jehovah Rapha heals | Heal me