కాదని వెళ్ళకుమా -
పల్లవి: కాదని వెళ్ళకుమా - కరుణామయుని పిలుపున్
విడనాడి వెళ్ళకుమా - వాత్సల్యపూర్ణుని పిలుపున్ (2)
1. కారుచున్న క్రీస్తుని రక్తము ఏరులై పారగా
ఎంతటి పాపినైనను శుద్దుని చేయునుగా
వద్దని త్రోసెదవా - వేరొక తరుణము ఉన్నదని
ఆలోచించుమ ఇకనైనా ఇది కడసారి పిలుపేమో? (2)
ఇది కడసారి పిలుపేమో? (2)
2. కృపా ద్వారము మూయకమునుపే తెరువుము నీహృది తలుపే
కంఠమున ఊపిరాగకమునుపే నేడే మరలుము ప్రభుకడకే
ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేయుదువా
ఆలోచించుమ ఇకనైనా ఇది కడసారి పిలుపేమో? (2)
ఇది కడసారి పిలుపేమో? (2)
To watch listen get telugu,jesus telugu songs mp3. Please Visit our Website,jesus telugu mp3 are very good to listen the songs ,mp3 jesus songs telugu,online mp3 songs telugu,telugu john wesley bible wonders videos, John Wesly Songs Download:, online mp3,christian telugu audio songs,telugu audio christian songs,christian audio songs in telugu John Wesly Hit MP3 New Songs Online, latest, new, songs, telugu christian songs - YouTube, top song,
Social Plugin