# Lyrics# Meaning # Instrumental # MP3# # Video # Images # Guitar Chords#
Is Love Marriage Biblical or not - Explained by Dr. John Wesly Garu
లవ్ మ్యారేజ్ ఐనా అరేంజ్ మ్యారేజ్ ఐనా పెద్దా తేడా ఉండదు .పెళ్లి అనేది పెళ్లి..ప్రేమ వివాహం చేసుకుంటే ఒక్క కష్టాలు పెళ్లి చేసుకుంటే తక్వ కష్టాలు కాదు...సంతోషకరమైన పెళ్లి అనేది కులం, మతం లేదా మరే ఇతర విషయాలపై ఆధారపడి ఉండదు. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు ఎలా ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది...ఎన్ని అడ్డంకులు ఉన్నా వాలిడరు ఓక అవగాహన లో ఉండి ప్రేమగా ఉంటే చాలు అదే మంచి పెళ్లి....పెళ్లి అనేది అనిశ్చితంగా ఉంది కొన్ని సమాధానాల కోసం వెతకకండి..... మీ జీవితంలోకి వచ్చేవాళ్లని ప్రేమగా చూసుకోండి చాలు .మీరు చనిపోయే వరకు మాత్రమే వారితో నిబద్ధతతో ఉండండి... అది చాలు... జీవితం చాలా చిన్నది, విషయాలను క్లిష్టతరం చేయడానికి... మీ జీవితాలతో సంతోషంగా ఉండండి.... దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Any love marriage should be decided by examining the marriage arranged by the adults. Get married when you reach maturity. The Lord says to examine everything in the Bible and do what is best. So please do not make a hasty decision. I say this with my experience
Social Plugin