Aradhana Sthuth song by ravindra vottepu lyrics mp3

Aradhana Sthuti
Em D C D
Aradhana Sthuti Aaradhana (4)
Em C G Em
Neevanti vaaru Okkarunu leru – Neeve athishreshtudaa
C G Em
Neevanti vaaru Okkarunu leru – Neeve Parishudhudaa
C D Bm B
Ninna Nedu Maarani
Em C D Em
1. Abrahaamu Issakunu Bali Ichina aaradhana
C D
Raallatho champabadina Stephanuvale Aradhana (2)
C D Bm B
Ninna Nedu Maarani
Em C D Em
Padhivelalona Athi Sundaruda Neeke Aradhana
C D
Ihaparamulona Aakankshaneeyuda Neeku Saatevvaru (2)
C D Bm B
Ninna Nedu Maarani
Em C D
2. Dhaaniyelu Simhapubonulo chesina Aradhana
C D
Veedhulalo Naatyamaadina Daaveedhu Aradhana (2)
C D Bm B
Ninna Nedu Maarani

MP3 of this song

Written | Composed |
 Sung : Pr. Ravinder Vottepu Music : Ashirwad Luke Music Produced : Joel N Bob

telugu Lyrics
ఆరాధన స్తుతి ఆరాధన - 4
నీవంటి వారు ఒక్కరును లేరు - నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే -
నీవే పరిశుద్దుడా  నిన్నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన - 4
అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన - 2
ఆరాధన స్తుతి ఆరాధన - 4
పదివేలలోన అతి సుందరుడా - నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షనీయుడా -
 నీకు సాటెవ్వరు నిన్నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన - 4
 దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన - 2
ఆరాధన స్తుతి ఆరాధన - 4 నీవంటి వారు ఒక్కరును లేరు -
 నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే -
నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన - 4