1. భేదం ఏమి లేదు-
2. నశియించెడి లోకంలో-
3. సుందరమైన దేహాలెన్నో-
4. గమ్యం చేరాలని-
5. ఎందరికో స్ఫూర్తిని-
6. నన్నాకర్షించిన నీ స్నేహబంధం-
7. లేవనెత్తు శుద్ధాత్ముడా-
8. తలవంచకు నేస్తమా-
9. ప్రకటింతును-
10. ప్రేమలేని లోకమా-
11. దుర్దినములు రాకముందే-
12. సజీవ సాక్షులుగా-
13. ఇంతలోనే కనబడి


కన్నులతో చూసే ఈ.. లోకం ఎంతో అందముగా సృష్టింపబడెను
భూలోకం దేవుని ఆలయముగా ఈ.. దేహం పరిశుద్ధునిగా సృష్టించే శరీరం
నా దేవుని సృష్టియేగా ఈ.. లోకం ఆ సృష్టికర్త పనియేగా నా యేసుని సృష్టియేగా
ఈ.. లోకం ఆ సృష్టికర్త పనియేగా ఈ.. దేహం
ఆల్ఫఓమేగయైన మహిమకు పాత్రుడైనా దేవుడు మహిమ పొందాలని ఘనతనొందాలని వేవేల దూతలతో కొనియాడబడు దేవునికి నీవు కావాలని తన రాజ్యం స్థాపించాలని తన పోలికలో నిర్మించుకొని ఆ హృదిలో ఉండాలని.. నా దేవుడే కోరెనుగా..
నీ హృదయాన్ని తనకియ్యవా..
"కన్నులతో" నీటిబుడగవంటిదేగా ఈ..
జీవితం ఆవిరైపోవును ఇది మనైపోవును అల్పకాలమేగా ఈ లోకము పాడైపోవును ఇది లయమైపోవును ఈ సృష్టిని దేవునిగా నీవు సృష్టిని పూజించావు సృష్తికర్త దేవునినే మరచి అంధుడవైబ్రతికావు ఆ యేసయ్య నీ కోసమే నీ శాపాన్ని భరించెను నిత్యజీవము నీకిచ్చుటకై ... సిల్వలో చేతులే చాచి నిను పిలిచెను "కన్నులతో"
Social Plugin