elokamlo jevinchedanu jesus telugu

 jesus telugu song lyrics
 
ఈ లోకములో జీవించెదను నీ కొరకే దేవా
1. తల్లి తండ్రి బంధువులు నను విడచి పోయినా
    విడువనని నాకు వాగ్ధానమిచ్చావు
ఎంతో లోతైనది నీ ప్రేమ నిన్ను విడచి నే బ్రతుకలేను
2. అరచేతిలోనే నన్ను చెక్కు కొంటివే
    నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే
    నీ దృష్టిలో నేనుండాగా ఇలాలో నే జడియను