Song Lyrics:
ఉన్నతుడా అత్యున్నతుడా "నీ ప్రేమ ఎంతో మహోన్నతమయా ||2|| పరిశుద్ధులలో మహానీయుడా - పదివేలలో అతి సుందరు ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ॥2॥ 1. ఆదియు అంతము నీవని - నీవు గాక మరి ఎవ్వరు లేరని ॥2॥ నా తుది శ్వాస వరకు - నీ సేవయే నే చేయాలని నీ పాద సేవలోనే నిత్యము ఉండాలని ॥ 2॥ ఆరాధనా నీకే ॥2॥ 2. ప్రేమకు ప్రతిరూపం నీవని నీ ప్రేమకు సాటి లేదని ॥2॥ నీ ప్రేమవార్తను ఇలలో - అలయకనే ప్రకటించాలని ॥2॥ నీ ప్రేమలోనే నిత్యం జీవించాలని ॥2॥ ఆరాధనా నీకే ॥2॥
**O Supreme One, the Highest One**
**Your love is so great and exalted ||2||**
**You are the most exalted among the holy ones**
**The most beautiful among ten thousand**
**Worship and praise be to You alone ||2||**
**1. You are the Beginning and the End**
**There is no one other than You ||2||**
**Until my last breath**
**I wish to serve You alone**
**To remain forever in the service of Your feet ||2||**
**Worship and praise be to You alone ||2||**
**2. You are the embodiment of love**
**There is no equal to Your love ||2||**
**To proclaim the message of Your love in this world**
**Unceasingly, I desire to declare it ||2||**
**To live perpetually in Your love ||2||**
**Worship and praise be to You alone ||2||**
Social Plugin