కనుమరుగు చేయుదుననె వరేదుట, ఎనలేని వృద్దిచేయు దేవ.. కనుమరుగు చేయుదుననె వరేదుట, ఎనలేని వృద్దిచేయు దేవ..
సరిచేయ జాలని నీ బ్రతుకు, సరిపరచ తానే వచ్చుచున్నాడు.
ఓ. ఓ.. సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్..
నిన్ను సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్.. నిన్ను బలపరచి పుర్ణునిచేయున్....
సరి సగ రిస, సరి సగ రిస, సపమ పమ నిదప, గరి సరి సగ రిస, సరి సగ రిస, సపమ గరి సస,
1. అల్పకాలం పాటు, పొందిన శ్రమలన్ని మంచువలె నీ యెదుట కరిగిపోవన్
(2)
నీ కష్టము, నష్టము అన్నియును తీరున్ (2)
క్షేమములె నీ దరిచేరున్..
ఓ. ఓ.. సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్..
నిన్ను సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్.. నిన్ను బలపరచి పుర్ణునిచేయున్
2.ఖ్యాతిని అణచివెయు, కూటములు అన్నియును యేసు నీ తోడని తలలు వంచున్
(2)
విరోధులు చేసిన గాయములు మానున్ (2)
నీ ఖ్యాతి నీ దరిచేరున్..
ఓ. ఓ.. సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్..
నిన్ను సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్.. నిన్ను బలపరచి పుర్ణునిచేయున్.
Social Plugin