nee paine anukoni song lyrics in telugu

# Lyrics# Meaning # Instrumental # MP3# # Video # Images # Guitar Chords#

నీపైనే ఆనుకొని నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతికావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతికార్యం నీ మహిమకై ఫలియించగా కృప చూపిన యేసయ్య 1. వేల గొంతుల్లో మారుమ్రోగేలా - వేదనను తొలగించేలా సంగీతమే సందేశంలా హృదయాలను కదిలించగా కృపచూపిన యేసయ్యా 2. గుండెలోతుల్లో ఉండిపోయేలా - సంతోషం కలిగించేలా స్వరవేదమే జయనాదంలా విజయాలను కలిగించగా కృపచూపిన యేసయ్యా 3. మారుమూలల్లో విస్తరించేలా - నీ ప్రేమ వివరించేలా సంకీర్తనే నైవేద్యంలా ఘనక్రియలను జరిగించగా కృపచూపిన యేసయ్యా

Yesanna Songs

Akumarthi Daniel 

SP Balu Songs

Dr.John Wesly Young Holy Team

Latest AR Steeveon son songs

 Malyalam Songs