neku asadyamainadhi song by Rev Yesu paul




For List of Rev Yesu Paul Songs Check 

Neeku Asadyamainaedi leena ledu
samasthamu sadyamau neeku
sadyama sadyam saamasthamu sadyam
sadyam sadyam neeku samastamu sadyam neeku

నీకు అసాధ్యమైనది లేనే లేదు
నా యేసయ్యా
నీలో సాధించలేనిది లేనేలేదు ॥2
నా యేసయ్యా
ఈ కొండనూ చూచి విశ్వాసముతో
పలికినచో నిశ్చయముగ తొలగునని
తెలియజేసినావు 2
నీకు॥
1

రాళ్ళను రొట్టెగ చేయుట కాదు
కృత్రిమములు కల్పించుట కాదు ॥2
మహత్తయినవే నీ కార్యములు
అధ్భుతమైనవే నీ క్రియలు ॥ఈ కొండనూ॥
2

నమ్ముట నీవలనైనచో
నమ్మువానికి సాధ్యమెగా ॥2
సమస్తమైనవి లోబడును
నోటిమాటకే లోబడును
ఈ కొండను॥ ॥నీకు అసాధ్య॥