Kammani - BahuKammani telugu christian songs by swetha mohan

Shweta Mohan most famous singer with beautiful voice. Actually she is malyalam singer but she is very very good in telugu pronoun cation.

కమ్మని బహుకమ్మనీ - చల్లని అతి చల్లనీ - తెల్లని తేట తెల్లనీ
యేసు నీ ప్రేమామృతం
జుంటె తేనె కన్నా మధురం - సర్వ జనులకు సుకృతం
యేసు నీ ప్రేమామృతం
1. ఆశ చూపెను ఈ లోకం - మలినమాయెను నా జీవితం
యేసూ నీదు ప్రేమ - దయ చూపెను ఈ దీనురాలి పైన
వెలిగెను నాలో నీ ఆత్మ దీపము - కడిగిన ముత్యముగా అయ్యాను నేను
2. నా కురులతో పరిమళమ్ములతో చేసెద నీదు పాద సేవ
నా గుండె గుడిలో కొలువైయున్న నీకు చేసెద నేను మధుర సేవ
ఆరాధింతును నిన్ను అనుదినము - జీవింతును నీకై అనుక్షణము

Album: Jushti - God's Incredible Love
Lyrics: Joshua Shaik
Music: K.Y.Ratnam
Vocals: Shweta Mohan
jesus songs by swetha mohan