హల్లెలుయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేధము
ఆ హల్లెలుయ హల్లెలుయ హల్లెలుయ
ఆ హాల్లెలుయ్య హాల్లెలుయ్య హాల్లెలుయ్య
అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతిన్చేధము
అల సంధ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతిన్చేధము
అల సంధ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతిన్చేధము // హల్లెలుయ //
ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతిన్చేధము
బండనుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతిన్చేధము
బండనుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతిన్చేధము // హల్లెలుయ //
![]() |
songs latest |
Social Plugin